తెలంగాణ

telangana

ETV Bharat / state

పంచముఖేశ్వర స్వామి ఆలయంలో భారీ ప్రమిద - సాలూరు పంచముఖేశ్వర స్వామి ఆలయం

Huge Pramida: పవిత్రమైన కార్తీకమాస సందర్భంగా సాలూరులోని పంచముఖేశ్వర స్వామి ఆలయంలో భారీ ప్రమిదను ఏర్పాటు చేశారు. ఈ జ్యోతిని కార్తీక నెల మొత్తం వెలిగిస్తామని ఆలయ కమిటీ తెలిపింది.

పంచముఖేశ్వర స్వామి ఆలయంలో భారీ ప్రమిద
పంచముఖేశ్వర స్వామి ఆలయంలో భారీ ప్రమిద

By

Published : Oct 27, 2022, 3:23 PM IST

AKHANDA JYOTHI : ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని పంచముఖేశ్వర స్వామి ఆలయంలో భారీ ప్రమిదను ఏర్పాటు చేశారు. అందులో ఒకేసారి 350 లీటర్ల నూనె పోయొచ్చని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ప్రమిదతో కార్తిక మాసం అంతా జ్యోతిని వెలిగిస్తామని ఆలయ కమిటీ తెలిపింది. బుధవారం సాయంత్రం సనాతన ధర్మపరిషత్తు నిర్వాహకుడు సుబ్బగురువు కార్తిక అఖండ జ్యోతి వెలిగించారు. హైందవ ధర్మసేన, ఆలయ కమిటీ సభ్యులు ప్రమిదలో విప్పనూనె పోశారు.

ABOUT THE AUTHOR

...view details