ఏపీలో కొత్తగా 758 కరోనా కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,95,879కు చేరింది. మరణాల సంఖ్య 7,201 కి పెరిగింది. వైరస్ నుంచి మరో 231 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం ఏపీలో 3,469 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 35,196 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు...