తెలంగాణ

telangana

ETV Bharat / state

20 లక్షలు దాటిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు - భూమి క్రమబద్దీకరణ

రాష్ట్రంలో ఎల్​ఆర్​ఎస్​కు దరఖాస్తులు వెల్లువెత్తున్నాయి. దాదాపు ఇప్పటికే 20 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

huge applications to lrs in telangana
20 లక్షలు దాటిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు

By

Published : Oct 16, 2020, 10:47 PM IST

లే ఔట్​ రెగ్యులర్​ స్కీమ్​కు దరఖాస్తులు వెల్లువెత్తున్నాయి. దాదాపు ఇప్పటికే 20 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూమి క్రమబద్ధీకరణ పథకానికి గ్రామపంచాయతీల్లో 8.33 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. పురపాలకసంఘాల్లో 8.37 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాగా.. నగరపాలక సంస్థల్లో 3.40 లక్షలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details