అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటివరకు 5.69 లక్షల వినతులు వచ్చాయి. వీటిలో పురపాలకసంఘాల నుంచి 2 లక్షల 31 వేలు, గ్రామపంచాయతీల నుంచి 2 లక్షల 17వేల దరఖాస్తులు వచ్చాయి. నగరపాలక సంస్థల నుంచి లక్ష 19 వేలు నమోదయ్యాయి.
ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తుల వెల్లువ - ఎల్ఆర్ఎస్ నమోదు
రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్కు.. భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటివరకు 5.69 లక్షల అర్జీలు వచ్చాయి.
![ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తుల వెల్లువ ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తుల వెల్లువ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8976476-thumbnail-3x2-lrs-rk.jpg)
ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తుల వెల్లువ
ఎల్ఆర్ఎస్ దరఖాస్తు రుసుం కింద ప్రభుత్వ ఖజానాకు 57.79 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
ఇదీ చూడండి:ఎల్ఆర్ఎస్, 131 జీవోపై.. సబ్ రిజిస్ట్రార్ల సంఘం మాజీ అధ్యక్షుడితో ముఖాముఖి!