హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలోని నుమయిష్లో మానవ హక్కుల కమిషన్ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. మానవ హక్కుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే స్టాల్ ఏర్పాటు చేసినట్లు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య తెలిపారు.
నుమయిష్ ఎగ్జిబిషన్లో హెచ్ఆర్సీ స్టాల్ - నుమయిష్ ఎగ్జిబిషన్లో హెచ్ఆర్సీ స్టాల్
మొట్టమొదటి సారిగా నాంపల్లిలోని నుమయిష్ ఎగ్జిబిషన్లో మానవ హక్కుల కమిషన్ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. మానవ హక్కుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో... స్టాల్ ఏర్పాటు చేశామని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య తెలిపారు.
నుమయిష్ ఎగ్జిబిషన్లో హెచ్ఆర్సీ స్టాల్
హక్కులపై ప్రజలకు ఏదైనా అనుమానాలు ఉంటే.. వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకే స్టాల్ ఏర్పాటు చేశామని చెప్పారు. స్టాల్‌ను కమిషన్ సభ్యులైన ఎన్.ఆనంద్ రావు, మెహమూద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ కలిసి ప్రారంభించారు. హక్కుల ఉల్లంఘనపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఛైర్మన్ పరిశీలించారు.
ఇదీ చదవండి:భార్యను చంపి జాతీయ గీతం పాడిన భర్త!