తెలంగాణ

telangana

ETV Bharat / state

తోడు దొంగలు దొరికారు - దినకరన్​ల

హైదరాబాద్​ పరిధిలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నఇద్దరు దొంగల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 10తులాల బంగారు ఆభరణాలు, ఓ ఆటో, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

తోడు దొంగలు దొరికారు

By

Published : Sep 11, 2019, 6:35 AM IST

Updated : Sep 11, 2019, 10:15 AM IST

తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న మంత్రి శంకర్, దినకరన్​ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 తులాల బంగారం, ఒక ఆటోను, బైక్​ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​లో అత్యధిక చోరీలు చేశారని... శంకర్​పై 250, దినకరన్​పై 12 కేసులు నమోదైనట్లు కార్ఖానా సీఐ మధుకర్ శర్మ తెలిపారు.

తోడు దొంగలు దొరికారు
Last Updated : Sep 11, 2019, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details