హైదరాబాద్‌లోని ప్రముఖ పార్క్ హయత్ హోటల్ మంచి నీటి వృథా, ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. వాటర్ హెల్త్ సంస్థతో కలిసి హోటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి, గ్లాస్ బాట్లింగ్ యూనిట్‌ను ప్రారంభించారు.
'నీటి కొరత నిలువరించడానికి... నీటి శుద్ధే మార్గం' - హోటల్ పార్క్ హయత్
వాటర్ హెల్త్ సంస్థతో కలిసి.. తమ హోటల్లో మంచినీటి వృథాతో పాటు.. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది హోటల్ పార్క్ హయత్.
!['నీటి కొరత నిలువరించడానికి... నీటి శుద్ధే మార్గం' hotel park hyatt join hands with water health organisation to prevent water wastage and plastic wastage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5329656-thumbnail-3x2-jka.jpg)
నీటి కొరత నిలువరించడానికి... నీటి శుద్ధే మార్గం
భారత్‌లో మంచినీటి కొరత నానాటికీ అధికమవుతోందని వాటర్ హెల్త్ ఇంటర్నేషనల్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి వికాస్ షా పేర్కొన్నారు. దానిని నిలువరించేందుకు నీటి శుద్ధి అత్యుత్తమమైనదని తెలిపారు.
నీటి కొరత నిలువరించడానికి... నీటి శుద్ధే మార్గం
- ఇవీ చూడండి: మీ ఒంట్లో.. నేనుంటేనే.. మీరు ఓకే !