విద్యార్థుల హాస్టళ్లను పాక్షిక వసతులతో కొనసాగించాలని హెచ్‌సీయూ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని ప్రకటించారు.
హెచ్‌సీయూలో హాస్టళ్లు పాక్షిక వసతులతో కొనసాగింపు - హైదరాబాద్ ఈరోజు వార్తలు
హెచ్‌సీయూలో హాస్టళ్లను పాక్షిక వసతులతో కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్-19 కారణంగా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు వసతి కల్పించాలని ప్రకటించారు.
Breaking News
రాష్ట్ర విద్యార్థులు రేపు మధ్యాహ్నం వరకు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి :కవరేజ్ కోసం వచ్చిన రిపోర్టర్‌పై పోలీసుల దాడి