తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ - LOCK DOWN UPDATES

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల నిరుపేదలకు కేపీహెచ్​బీ కాలనీ ట్రినిటీ హోమ్స్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ప్రతీ ఒక్కరు లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని కోరారు.

HOME WELFARE ASSOCIATION DISTRIBUTED  GROCERIES TO POOR IN HYDERABAD
నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

By

Published : Apr 26, 2020, 9:05 PM IST

లాక్​డౌన్ వేళ నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు తమ దాతృత్వాన్ని చాటుకొంటున్నారు. హైదరాబాద్​ కేపీహెచ్​బీ కాలనీ ట్రినిటీ హోమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మియాపూర్, మాదాపూర్, చందానగర్ ప్రాంతాల్లోని సుమారు 95మంది పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని అసోసియేషన్​ సభ్యులు తెలిపారు. ఇళ్లకే పరిమితమై.. కరోనాను దరిచేరనియకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

ఇదీ చూడండి:'కరోనాపై పోరులో ఓర్పు, క్రమశిక్షణే కీలకం'

ABOUT THE AUTHOR

...view details