ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దుశ్చర్యపై హోంమంత్రి మహమూద్ అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మావోల కాల్పుల్లో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.
జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: మహమూద్ అలీ - home minister Mohammed Ali latest news
ఛత్తీస్గఢ్ బీజాపుర్ ఎన్కౌంటర్ ఘటనలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని హోంమంత్రి మహమూద్ అలీ విచారం వ్యక్తం చేశారు. అమరుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఛత్తీస్గఢ్ ఘటనపై హోంమంత్రి విచారం
అదే రాష్ట్రంలో గత నెలలో మావోయిస్టుల దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది అసువులు బాసిన ఘటన మరువకముందే.. తిరిగి ఈ ఘటన చోటుచేసుకోవడం తనను కలచివేసిందన్నారు. జవానుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.