బక్రీద్‌ను పురస్కరించుకొని హైదరాబాద్ పాతబస్తీ అజంపురాలోని హిలాయి మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ గోవింద్ రెడ్డి, సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్, చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ నాగరాజుతో పాటు పలువురు ప్రముఖులు హోంమంత్రికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
బక్రీద్ ప్రార్థనల్లో హోంమంత్రి మహమూద్ అలీ - మహమూద్ అలీ
బక్రీద్‌ను పురస్కరించుకుని పాతబస్తీలోని హిలాయి మసీదులో ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు.
బక్రీద్ ప్రార్థనల్లో హోంమంత్రి మహమూద్ అలీ