ప్రగతిభవన్‌లోకి హోం మంత్రి మహమూద్ అలీని అనుమతించలేదు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రి ఈటల, సీఎస్, డీజీపీ ఇతర అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ఇతరులను ఎవరినీ అనుమతించలేదు.
ప్రగతిభవన్‌లోకి హోంమంత్రి మహముూద్ అలీకి అనుమతి నిరాకరణ - ప్రగతిభవన్ వార్తలు
ప్రగతిభవన్‌లోకి హోం మంత్రి మహమూద్ అలీని పోలీసులు అనుమతించలేదు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలో ఎవరినీ లోనికి అనుమతించలేదు.
home minister mohammad ali
అదే సమయంలో ప్రగతిభవన్‌లోకి హోంమంత్రి మహమూద్ అలీ వెళ్లేందుకు వచ్చారు. అయితే అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో మహమూద్ అలీ వెనుదిరిగి పోయారు.
ఇదీ చూడండి:ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
Last Updated : Apr 1, 2020, 7:15 PM IST