షాద్‌నగర్ ఘటన బాధిత కుటుంబసభ్యులను హోంమంత్రి మహమూద్ అలీ పరామర్శించారు. యువతి హత్యపై యావత్ దేశం ఆందోళన, బాధ వ్యక్తం చేస్తోందని వెల్లడించారు. ఎవరు ప్రమాదంలో ఉన్నా 100 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఫోన్ వచ్చిన 3 నిమిషాలలోపే పోలీసులు స్పందిస్తారని తెలిపారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఘటనకు ముందు యువతి తన సోదరితో ఫోన్‌లో మాట్లాడిందని తెలిపారు.
ప్రతిఒక్కరూ '100'ను గుర్తుంచుకోండి: హోంమంత్రి - ఎవరు ప్రమాదంలో 100కు ఫోన్ చేయండి: హోంమంత్రి
షాద్‌నగర్ ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరు ప్రమాదంలో ఉన్నా 100 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
ఎవరు ప్రమాదంలో 100కు ఫోన్ చేయండి: హోంమంత్రి