రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి ఆయన క్షేమంగా డిశ్చార్జయ్యారు. కొద్ది రోజుల క్రితం కొవిడ్ పాజిటివ్ రావడం వల్ల ఆసుపత్రిలో చికిత్సపొందారు. కరోనా నుంచి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా నుంచి కోలుకున్న హోంమంత్రి మహమూద్ అలీ - hyderabad latest news
కరోనా నుంచి కోలుకున్న హోంమంత్రి మహమూద్ అలీ
16:02 July 03
కరోనా నుంచి కోలుకున్న హోంమంత్రి మహమూద్ అలీ
Last Updated : Jul 3, 2020, 4:28 PM IST