Water Problem : శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో పుణ్యస్నానాలకు భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్‌కు పడిపోవడంతో.. పాతాళగంగలో పుణ్య స్నానాలను నిలిపివేశారు.
Water Problem: శ్రీశైలం పాతాళగంగలో పుణ్యస్నానాల నిలుపుదల.. - శ్రీశైలం పాతాళగంగలో పుణ్యస్నానాలు
Water Problem: శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో పుణ్యస్నానాలకు భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్‌కు పడిపోవడంతో... పాతాళగంగలో పుణ్య స్నానాలను నిలిపివేశారు.

holy-baths-stopped-at-srisailam-patalaganga-due-to-water-reserves-in-the-srisailam-project-fall-to-dead-storage
భక్తులు కిందికి దిగకుండా బారికేడ్లు పెట్టారు. ప్రత్యామ్నాయంగా జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో జల్లు స్నానాలు చేయాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలం పాతాళగంగలో పుణ్యస్నానాల నిలుపుదల..