హైదరాబాద్ బేగంబజార్లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భహితీ భవన్లో రాజస్థాన్ గోడ్ బ్రాహ్మణ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సమాజ్ ప్రతి నిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కరోనా ఎఫెక్ట్: బేగం బజార్లో పూల హోలీ - HLO CELEBRATIONS IN BEGUMBAZAR
కరోనా వైరస్ ప్రభావంతో రంగులు పూసుకోకుండా... పూలు చల్లుకుంటు హోలీ జరుపుకుంటున్నారు హైదరాబాద్లోని బేగంబజార్ ప్రజలు.

రంగులకు బదులుగా పూలు చల్లుకుంటూ హోలీ
కరోనా వైరస్ ప్రభావంతో... ఒకరికొకరు రంగులు పులుముకోకుండా పువ్వులు చల్లుకుంటూ హోలీ పండుగను చేసుకున్నారు. పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా గడిపారు.
రంగులకు బదులుగా పూలు చల్లుకుంటూ హోలీ
ఇవీ చూడండి:తెలంగాణ నేలపై డైనోసార్లు