ఖైరతాబాద్‌లో కాముడి దహనం - హోలీ సంబరాలు
హోలీ పండుగ సందర్భంగా కాముడి దహనాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ రంగుల పండుగను ఆనందోత్సహాలతో నిర్వహిస్తున్నారు. రసాయన రంగులు కాకుండా... సహజ సిద్ధ రంగులనే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
కామదహనం
ఇవీ చూడండి :నిర్మల్‌లో మోదుగుపూల కనువిందు