తెలంగాణ

telangana

ETV Bharat / state

మట్టి విగ్రహాలతో పాటు.. ఉచితంగా మొక్కల పంపిణీ - మట్టి విగ్రహాలు

నగరంలో పర్యవరణ పరిరక్షణ లక్ష్యంగా మట్టి వినాయక విగ్రహాలతో పాటు ఉచితంగా మొక్కల పంపిణీ చేస్తోంది హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‍మెంట్ అథారిటీ.

మట్టి విగ్రహాలతో పాటు.. ఉచితంగా మొక్కల పంపిణీ

By

Published : Aug 31, 2019, 11:20 PM IST

సంప్రదాయంతో పాటు పర్యవరణ పరిరక్షణకు పాటు పడాలని మట్టి వినాయక విగ్రహాలతో పాటు ఉచితంగా మొక్కల పంపిణీ బాధ్యతను హెచ్‌ఎండీఏ చేపడుతోంది. నగర వ్యాప్తంగా 61 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ మట్టి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసి, అదే మట్టితో మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా లక్షా యాభై వేల మొక్కలను పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నగర వ్యాప్తంగా 33 కేంద్రాలలో ఈ పంపిణీ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details