తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి.. నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను పదోతరగతిలో పాఠ్యాంశంగా చేర్చారు.
తెలంగాణ పదోతరగతి పుస్తకాల్లో ఎన్టీఆర్ చరిత్ర - పదోతరగతి సాంఘీక శాస్త్రంలో ఎన్టీర్ చరిత్ర
తెలంగాణ పదోతరగతి పుస్తకాల్లో ఎన్టీఆర్ చరిత్ర చేర్చారు. సాంఘీకశాస్త్రం పుస్తకంలోని 258 పేజీలో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ, తదితర అంశాలు జోడించారు.

History of NTR in Telangana Class X books
ఈ ఏడాది నూతనంగా రూపొందించిన పదోతరగతి సాంఘికశాస్త్రంలో ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య అంశాలను పొందుపరిచారు. సాంఘీకశాస్త్రం పుస్తకంలోని 258 పేజీలో అప్పట్లో దిల్లీ పెద్దలు చేస్తున్న చేష్టలకు వ్యతిరేకంగా పార్టీ పెట్టారని, అప్పటికే ఆయన ప్రముఖ కథానాయకుడిగా తెలుగు సినీరంగంలో ఉన్నారని వివరించారు.
ఇవీచూడండి:ప్రకృతిపై ప్రేమ .. ఇంటి పైకప్పుపై 400 మొక్కల పెంపకం
Last Updated : Sep 4, 2020, 12:36 PM IST