అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ... సడ్లపల్లికి చెందిన వికలాంగుడు నరేష్‌కు మూడు చక్రాల వాహనాన్ని అందించారు. యువకుడి యోగక్షేమాలను బాలకృష్ణ అడిగి తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గంలోని పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
బాలకృష్ణ ఔదార్యం... వికలాంగుడికి వాహన వితరణ - Balakrishna donated a three-wheeled two-wheeler to a disabled man
సడ్లపల్లిలో ఓ వికలాంగుడికి ఎమ్మెల్యే బాలకృష్ణ మూడు చక్రాల వాహనాన్ని అందించారు.
వికలాంగుడు నరేష్‌కు మూడు చక్రాల వాహనాన్ని అందించిన బాలయ్య