హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ మన సంస్కృతి సంప్రదాయాలకు... మనదైన ప్రత్యేక కళలకు ప్రతీక అని వారు పేర్కొన్నారు. అందరిలో సరికొత్త ఉత్తేజాన్ని నింపి ప్రతీ కుటుంబం సంక్రాంతి, కనుమ పండుగలను సంతోషంగా జరుపుకుంటు ఆనందంతో జీవించాలని గవర్నర్ కోరారు.
'సంక్రాంతి పండుగ మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక' - telangana news
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ మన సంస్కృతీ సంప్రదాయాలకు... మనదైన ప్రత్యేక కళలకు ప్రతీక అని వారు పేర్కొన్నారు.
!['సంక్రాంతి పండుగ మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక' Himachal Pradesh Governor Bandaru Dattatreya wishes Sankranti](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10246136-408-10246136-1610674004940.jpg)
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ
రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని బండారు దత్తాత్రేయ అన్నారు. రైతులందరు నూతన సంస్కరణలని పుణికిపుచ్చుకుని... సాంకేతికతలను వినియోగిస్తూ మెరుగైన గిట్టుబాటు ధరలను పొందాలని సందేశం ఇచ్చారు.
ఇదీ చదవండి:కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులకు నేడు శ్రీకారం