అనారోగ్యంతో మృతి చెందిన కె.లక్ష్మణ్ సోదరుడు కోవ శ్రీనివాస్, అత్త కమలమ్మ అకాల మరణం పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, భాజపా నేతలు పరామర్శించారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి సంతాపం తెలిపారు.
లక్ష్మణ్ కుటుంబాన్ని పరామర్శించిన గవర్నర్ - లక్ష్మణ్ కుటుంబాన్ని పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , భాజపా ఎంపీలు
జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కుటుంబాన్ని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, భాజపా నేతలు పరామర్శించారు. ఆయన సోదరుడు కోవ శ్రీనివాస్, అత్త కమలమ్మ మరణం పట్ల వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఉన్న నివాసానికి వెళ్లి సంతాపం ప్రకటించారు.
లక్ష్మణ్ కుటుంబాన్ని పరామర్శించిన గవర్నర్
జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు ఆయన సోదరుడు శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పరామర్శించిన వారిలో గవర్నర్, కేంద్రమంత్రితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ ఉన్నారు.