తెలంగాణ

telangana

ETV Bharat / state

'ధర్మ పరిరక్షణకు స్మామీజీలు విశేషంగా కృషి చేస్తున్నారు' - హైదరాబాద్ తాజా వార్తలు

ఆధ్యాత్మిక వికాసానికి, ధర్మ పరిరక్షణకు స్వామీజీలు విశేషంగా కృషి చేస్తున్నారని...హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ లింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు.

Himachal Governor Bandaru Dattatreya visits Sri Raghavendra Swamy Temple in Hyderabad
'ధర్మ పరిరక్షణకు స్మామీజీలు విశేషంగా కృషి చేస్తున్నారు'

By

Published : Mar 4, 2021, 2:37 AM IST

హైదరాబాద్ లింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని... హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ సందర్శించారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు... ఉడుపి పెజావర్ మతాదీశ్వర పరమ పూజ్యనియ శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీని కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

హిమాచల్​ప్రదేశ్​లోని శక్తి పీఠాలను సందర్శించాలని ప్రసన్న తీర్థ స్వామీజీని... గవర్నర్ కోరారు. ఆధ్యాత్మిక వికాసానికి, ధర్మ పరిరక్షణకు స్వామీజీలు విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు.

ఇదీ చదవండి: ఆస్తి పన్ను వసూలు కోసం ప్రత్యేక అధికారులు

ABOUT THE AUTHOR

...view details