తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్​భవన్​ వద్ద భారీ బందోబస్త్​ - Telangana Bandh news.

ఆర్టీసీ కార్మికుల బంద్ నేపథ్యంలో హైదరాబాద్​ బస్ భవన్ వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు బస్ భవన్ ప్రవేశ ద్వారం ముందు బారికేడ్లతోపాటు సీసీ కెమెరాలు నెలకొల్పారు. ఆర్టీసీ క్రాస్​రోడ్​తోపాటు బస్​ బవన్​కు వెళ్లేమార్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు.

Telangana RTC Bandh today news

By

Published : Oct 19, 2019, 10:18 AM IST

.

బస్​భవన్​ వద్ద భారీ బందోబస్త్​

ABOUT THE AUTHOR

...view details