సచివాలయంలో బర్డ్ ఫ్లూపై ఉన్నతస్థాయి సమావేశం - secretariat latest updates
సచివాలయంలో బర్డ్ ఫ్లూపై ఉన్నతస్థాయి సమావేశం
14:59 January 12
సచివాలయంలో బర్డ్ ఫ్లూపై ఉన్నతస్థాయి సమావేశం
సచివాలయంలో బర్డ్ ఫ్లూపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అధికారులు, పౌల్ట్రీరంగ ప్రతినిధులతో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఈటల రాజేందర్ భేటీఅయ్యారు. సీఎస్ సోమేశ్‌కుమార్, పశుసంవర్ధకశాఖ, వైద్యారోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.
Last Updated : Jan 12, 2021, 3:28 PM IST