ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎస్‌ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వం తెచ్చిన జీవోలన్నీ ధర్మాసనం కొట్టిపారేసింది. రమేశ్‌కుమార్‌ను కమిషనర్‌గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
రమేష్‌కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు - nimmagadda ramesh breaking
![రమేష్‌కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు high-court-suspended-ap-govt-orders-on-sec-ramesh-kumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7391221-137-7391221-1590736030386.jpg)
రమేష్‌కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
11:30 May 29
రమేష్‌కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
Last Updated : May 29, 2020, 12:44 PM IST
TAGGED:
nimmagadda ramesh breaking