తెలంగాణ

telangana

ETV Bharat / state

మా పరిధి కాదు.. సుప్రీంకోర్టుకే వెళ్లండి: హైకోర్టు - రాయలసీమ ఎత్తిపోతల పథకం తాజా సమాచారం

High Court reference to go to Supreme Court due to inter-state water dispute
మా పరిధి కాదు.. సుప్రీంకోర్టుకే వెళ్లండి: హైకోర్టు

By

Published : Aug 31, 2020, 11:36 AM IST

Updated : Aug 31, 2020, 12:57 PM IST

11:31 August 31

మా పరిధి కాదు.. సుప్రీంకోర్టుకే వెళ్లండి: హైకోర్టు

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై హైకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ నేత వంశీచందర్‌రెడ్డి, శ్రీనివాస్ పిల్​పై హైకోర్టులో విచారణ చేపట్టారు. అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని హైకోర్టు సూచన చేసింది. 

రాష్ట్ర పునర్విభజన చట్టం పరిధిలో విచారణ జరపాలని పిటిషనర్ల న్యాయవాది కోరారు. రెండు రాష్ట్రాల జలవివాదం హైకోర్టు పరిధిలోకి ఎలా వస్తుందని సీజే ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్లతో చర్చించి చెబుతామని న్యాయవాది శ్రవణ్ తెలిపారు. తదుపరి విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

Last Updated : Aug 31, 2020, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details