వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణకు హాజరైన సీఎస్ - corona latest news
హైకోర్టులో విచారణకు హాజరుకానున్న సీఎస్
09:28 July 28
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణకు హాజరైన సీఎస్
కరోనా కేసులపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. సీఎస్ ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. కరోనా కట్టడిలో తమ ఆదేశాలు అమలు కావట్లేదని పలుమార్లు న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం బులెటిన్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది.
ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'
Last Updated : Jul 28, 2020, 11:40 AM IST