జిల్లాకోర్టులు తెరవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న హైకోర్టు - కోర్టులపై కరోనా ఎఫెక్ట్
జిల్లాకోర్టులు తెరవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న హైకోర్టు
14:38 June 13
జిల్లాకోర్టులు తెరవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న హైకోర్టు
ఈనెల 15 నుంచి జిల్లా కోర్టులు తెరవాలన్న నిర్ణయాన్ని హైకోర్టు వెనక్కి తీసుకుంది. ఈ నెలాఖరు వరకు జిల్లా కోర్టులు, ట్రైబ్యునళ్లు లాక్డౌన్ కొనసాగించాలని నిర్ణయించింది. కరోనా తీవ్రత దృష్ట్యా నిర్ణయాన్ని ఉన్నత ధర్మాసనం పునఃసమీక్షించింది. హైకోర్టు నిర్ణయానికి న్యాయవాదులు సహకరించాలి ఏజీ ప్రసాద్ కోరారు.
ఇవీ చూడండి: జీహెచ్ఎంసీ మేయర్‌కు మరోసారి కరోనా నెగిటివ్
Last Updated : Jun 13, 2020, 5:42 PM IST