హైదరాబాద్లోని హబ్సిగూడలో ప్రముఖ సినీ కథానాయక తమన్నా సందడి చేసింది. ఓ సంస్థకు చెందిన 9వ బంగారం షోరూంను హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అషేర్, రీజినల్ హెడ్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. తమన్నాను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. షోరూం వెలువల తమన్నా వారందరిని పలకరించింది. ఈ కార్యక్రమంతో హబ్సిగుడ చౌరస్తాలో ట్రాఫిక్ అంతరాయం కలిగింది.
హబ్సిగూడలో సందడి చేసిన మిల్కీ బ్యూటీ - Heroine thamanna latest news
ప్రముఖ సినీ కథానాయక తమన్నా హైదరాబాద్లోని హబ్సిగూడలో సందడి చేశారు. ఓ బంగారం షోరూంను హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు.
బంగారం షాపులో తమన్నా