Heroine Namita At Tirumala : ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారిని సినీనటి నమిత భర్తతో కలిసి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ సిబ్బంది అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. సినిమాల కంటే రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి ఉందని.. సరైన సమయం చూసుకుని రాజకీయాలలో అడుగు పెడతానని నమిత తెలిపారు. దీనిపై మరిన్ని విషయాలు వీలుచూసుకొని ప్రకటిస్తామనని తెలిపింది.
'సరైన సమయం చూసుకొని రాజకీయాలలో అడుగు పెడతా' - ttd latest news
Heroine Namita Visited Tirumala: సినీనటి నమిత తిరుమలలో రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమాల కంటే రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి ఉందని.. సరైన సమయం చూసుకుని రాజకీయాలలో అడుగు పెడతానని నమిత తెలిపారు.
Heroine Namita Visited Tirumala
శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి నారాయణ: అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలనే ఆలోచనతోనే.. మూడూ రాజాధానుల అంశాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి స్పష్టంచేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనేదే ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. రాయలసీమ ప్రజలు అభిలాషను ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇకనైనా తెలుసుకోవాలన్నారు.
ఇవీ చదవండి: