హైదరాబాద్ చింతల్లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ సందడి చేసింది. నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్రాభరణాల షోరూంను మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆమె ప్రారంభించింది. వివిధ రకాలైన వస్త్రాలు, ఆభరణాలను ధరించి కనువిందు చేసింది.
'వస్త్రాభరణాల షోరూంను ప్రారంభించిన హీరోయిన్ కాజల్' - Kajal Agarwal Latest News
హైదరాబాద్ చింతల్‌లోని ఓ వస్త్రాభరణాల షోరూంను కథానాయిక కాజల్ అగర్వాల్... మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. కాజల్‌ను చూసేందుకు వచ్చిన జనాలతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.
Kajal Agarwal
కాజల్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులతో చింతల్ ప్రాంతం సందడిగా మారింది. అభిమానులందరినీ కలవడం ఆనందంగా ఉందని ఆమె చెప్పారు.
ఇదీ చూడండి :చిరంజీవి ఇంటి వద్ద ఉద్రిక్తత