హైదరాబాద్ కొత్తపేటలో సినీ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ సందడి చేసింది. ఓ షాపింగ్ మాల్ 49 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు. వినియోగదారులు గెలుచుకున్న బహుమతులు అందజేశారు. మాల్లో తిరుగుతూ చీరలు చూస్తూ మురిసిపోయారు.
కొత్తపేటలో సందడి చేసిన అనుపమ పరమేశ్వరన్ - కొత్తపేటలో సందడి చేసిన అనుపమ పరమేశ్వరన్
సినీ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ హైదరాబాద్ కొత్తపేటలో తళుక్కున మెరిసింది. ఓ షాపింగ్‌మాల్‌లో అనుపమ సందడి చేసింది.
అనుపమ పరమేశ్వరన్
TAGGED:
హైదరాబాద్ కొత్తపేట అనూటెక్స్