తెలంగాణ

telangana

ETV Bharat / state

'కీర్తి సురేష్' కోసం వెంకటేష్

తన అభిమాని లివర్ క్యాన్సర్​తో బాధపడుతున్నాడని తెలిసి హీరో వెంకటేష్ చలించిపోయారు. అతని కుంటుంబానికి అండగా ఉంటాన్నని హామీ ఇచ్చారు.

By

Published : Mar 9, 2019, 9:33 PM IST

Updated : Mar 9, 2019, 10:02 PM IST

'కీర్తి సురేష్' కోసం వెంకటేష్

అభిమానిని పరామర్శించిన హీరో వెంకటేష్
అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమాని కీర్తి సురేష్‌ను హీరో వెంకటేశ్ పరామర్శించారు. హైదరాబాద్‌లోని మన్సూరాబాద్ శైలాజపురి కాలనీకి చెందిన సురేష్ కొంతకాలంగా లివర్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు. ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యాడు.

అండగా నిలబడతా

అభిమాని ఆరోగ్య పరిస్థితిని కుటుంబసభ్యులను వెంకటేశ్​ అడిగి తెలుసుకున్నారు. భయపడొద్దు...ఏం కాదని భరోసా ఇచ్చారు. స్వయంగా తన అభిమాన హీరో ఇంటికి రావడంతో ఆనందానికి అవుధులు లేకుండా పోయాయి. కీర్తి సురేష్ స్వస్థలం నల్గొండ జిల్లా రాజపేట మండలం.

ఇవీ చూడండి:'మహేశ్ కోసం వేయి కళ్లతో చూస్తున్నా'

Last Updated : Mar 9, 2019, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details