తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీశైల జలాశయం ఏడు గేట్లను ఎత్తిన అధికారులు - heavy water srishailam project

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరదనీరు చేరుతోంది. అధికారులు 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

శ్రీశైల జలాశయం ఏడు గేట్లను ఎత్తిన అధికారులు
శ్రీశైల జలాశయం ఏడు గేట్లను ఎత్తిన అధికారులు

By

Published : Sep 15, 2020, 10:55 PM IST

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద చేరుతోంది. అధికారులు జలాశయం 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయం ఇన్​ఫ్లో 1,11,801 క్యూసెక్కులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 884.50 అడుగులకు చేరింది. జలాశయంలో 212.9198 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేసి అదనంగా 30,658 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details