అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో వాహనాలను అనుమతించకపోవడంతో... చుట్టుపక్కల ట్రాఫిక్ స్తంభించింది. అబిడ్స్ కూడలి నుంచి బషీర్ బాగ్, లిబర్టీ, ట్యాంక్ బండ్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం - అసెంబ్లీ వద్ద ట్రాఫిక్ జామ్
వివిధ సమస్యలపై రాజకీయ, ప్రజా, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో... అసెంబ్లీ పరిసర ప్రాంతాలకు పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.
![అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం heavy-traffic-jam-at-telangana-assembly-area](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9157831-thumbnail-3x2-traffic.jpg)
అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి నెమ్మదిగా వాహనాలను పంపిస్తున్నారు. వివిధ సమస్యలపై రాజకీయ, ప్రజా, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో... అసెంబ్లీ పరిసర ప్రాంతాలకు పోలీసులు అనుమతించడం లేదు.
ఇదీ చూడండి:సముద్రాన్ని తలపిస్తున్న భాగ్యనగరం.. రాకపోకలకు ఆటంకం