భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చెక్‌పోస్టు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇరు రాష్ట్రాల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద వాహనాలు నిలిచిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని పోలీసులు అనుమతించడం లేదు. హైదరాబాద్ నుంచి బంగాల్‌కు వలస కార్మికులు వెళ్తున్నారు. దాదాపు 2 వేల మంది వలస కార్మికులను అనుమతించలేదు. తెల్లవారుజాము నుంచి సరిహద్దు చెక్‌పోస్టు వద్ద వలస కార్మికుల అవస్థలు పడుతున్నారు.
అశ్వారావుపేట చెక్‌పోస్టు వద్ద భారీగా నిలిచిన వాహనాలు - telangana lockdown latest news
బంగాల్‌కు వెళ్తున్న 2వేల వలస కార్మికులను అనుమతించని పోలీసులు
10:02 May 15
బంగాల్‌కు వెళ్తున్న 2వేల వలస కార్మికులను అనుమతించని పోలీసులు
Last Updated : May 15, 2020, 11:44 AM IST