రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు - Hyderabad meteriological Department latest News
గురు శుక్రవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
12:48 August 13
రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. శనివారం నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది.
Last Updated : Aug 13, 2020, 1:11 PM IST