.
రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు - temperature increase in telangana
రాష్ర్టంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఒక వైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూనే.. మరో వైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో నెలకొన్న మార్పులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు...
రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు