రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా భారీగా వానలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు చెబుతున్నారు.
ఇవాళ, రేపు భారీ వర్షాలు..19న మరో అల్పపీడనం - తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు కూడా విస్తారంగా వర్షాలు కురవడంతోపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారి రాజారావు తెలిపారు. ఈనెల 19న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్న రాజారావుతో మా ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
ఇవాళ, రేపు భారీ వర్షాలు..19న మరో అల్పపీడనం
రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని అన్నారు. ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఈనెల 19న మరో అల్పపీడనం ఏర్పేడే అవకాశం ఉందని అన్నారు.
ఇదీ చూడండి :సైబరాబాద్ కమిషనరేట్లో శ్రీరామ్ పాట ఆవిష్కరణ