- హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం
- హుస్సేన్‌సాగర్‌లో ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిన నీటిమట్టం
- హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 514.75 మీటర్లు
- హుస్సేన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 513.45 మీటర్లు
LIVE UPDATES : హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన.. విద్యాసంస్థలకు శనివారం వరకు సెలవు పొడిగింపు
22:33 July 20
హుస్సేన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 513.45 మీటర్లు
22:07 July 20
హైదరాబాద్‌లోని జంట జలాశయాల్లోకి పెరుగుతున్న ఇన్ ఫ్లో
- హైదరాబాద్‌లోని జంట జలాశయాల్లోకి పెరుగుతున్న ఇన్ ఫ్లో
- ఉస్మాన్ సాగర్ జలాశయానికి 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు
- ఉస్మాన్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1784.20 అడుగులు
- హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్‌కు 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు
- హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1760.25 అడుగులు
21:21 July 20
భారీ వర్షాల వల్ల జీహెచ్‌ఎంసీలో పలు కాలనీలు జలమయం
- లింగోజిగూడ డివిజన్‌లోని అల్తాఫ్‌నగర్ కాలనీ జలదిగ్బంధం
- అల్తాఫ్‌నగర్ కాలనీలోని దాదాపు 30 ఇళ్లల్లోకి చేరిన వరదనీరు
- బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, హస్తినాపురం డివిజన్‌లో వరద ప్రభావం
- మూడు డివిజన్ల పరిధిలో దాదాపు 100 కాలనీలు జలమయం
- వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులు
- కాలనీల్లో వరద నివారణ చర్యలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ అధికారులు
20:13 July 20
జీహెచ్‌ఎంసీలోని విద్యా సంస్థలకు మరో 2 రోజులు సెలవు
- జీహెచ్‌ఎంసీలోని విద్యా సంస్థలకు మరో 2 రోజులు సెలవు
- జీహెచ్‌ఎంసీలో రేపు, ఎల్లుండి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
- ప్రైవేట్ సంస్థలు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
- సెలవులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖకు సీఎం ఆదేశం
- వైద్యం, పాల సరఫరా, అత్యవసర సేవలు కొనసాగుతాయన్న సీఎం
20:04 July 20
వికారాబాద్‌లోని అనంతగిరి కొండల్లో అద్భుత దృశ్యం
- వికారాబాద్‌లోని అనంతగిరి కొండల్లో అద్భుత దృశ్యం
- అనంతగిరి కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతం
- ఐదేళ్ల తర్వాత అనంతగిరి కొండలపై ఆవిష్కృతమైన జలపాతం
19:05 July 20
నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేని వాన, కూలిన ఇళ్లు
- నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేని వాన, కూలిన ఇళ్లు
- ఎడతెరిపిలేని వర్షం వల్ల డిచ్‌పల్లి మండలంలో కూలిన 5 ఇళ్లు
- నిజామాబాద్: వర్షాల వల్ల మెట్రారాజ్‌పల్లిలో కూలిన 3 ఇళ్లు
- లింగసముద్రం, యానంపల్లి తండాలో ఒక్కో ఇల్లు ధ్వంసం
- ధర్పల్లి మండలం హోన్నాజీపేట్‌లో కూలిన మరో ఇల్లు
- ఇల్లు పడిపోవటం గమనించి బయటికి పరుగెత్తిన కుటుంబీకులు
18:35 July 20
- వికారాబాద్: మోమిన్‌పేట మండలంలో ఎడతెరిపిలేని వర్షం
- గిర్గెట్‌పల్లి వెళ్లే దారిలో రైల్వేబ్రిడ్జి వద్ద నిలిచిన వర్షపు నీరు
- రైల్వే బ్రిడ్జి కింద నీరు నిలవడంతో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- కేసారం గ్రామంలో వర్షం వల్ల దెబ్బతిన్న మైబెల్లి శివయ్య ఇల్లు
- వికారాబాద్: నవాబుపేట మం. పులిమామిడిలో కూలిన శివరాజమ్మ ఇల్లు
- కూలిన ఇంటిని పరిశీలించిన డీఎల్‌పీ అనిత, మండల అధికారులు
18:35 July 20
- నల్గొండ: మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
- నల్గొండ: మూసీ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీరు విడుదల
18:34 July 20
లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక
- భద్రాద్రి: లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక
- గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతుంది: కలెక్టర్ ప్రియాంక
- లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలి: కలెక్టర్
18:33 July 20
- వర్షాల దృష్ట్యా జలమండలి ఎండీ దానకిషోర్ సమీక్ష
- హైదరాబాద్: సమీక్షలో పాల్గొన్న జలమండలి ఉన్నతాధికారులు
- వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి: దానకిషోర్
- అత్యవసర ప్రతిస్పందన దళాలు అప్రమత్తంగా ఉండాలి: దానకిషోర్
- వర్షాల దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి: దానకిషోర్
- మ్యాన్‌హోళ్లపై మూతలు, సేఫ్టీ గ్రిల్స్ ఉండేలా చర్యలు: దానకిషోర్
18:30 July 20
- వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
- వికారాబాద్: తాండూరులో పొంగిపొర్లుతున్న వాగులు
- వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పలు మార్గాల్లో రవాణాకు అంతరాయం
- వర్షాల దృష్ట్యా తాండూరు మున్సిపాలిటీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
17:46 July 20
హైదరాబాద్‌లోని చార్మినార్ యునాని ఆస్పత్రిలో పైకప్పు నుంచి నీరు
- హైదరాబాద్‌లోని చార్మినార్ యునాని ఆస్పత్రిలో పైకప్పు నుంచి నీరు
- యునాని ఆస్పత్రిలో ప్రసూతి వార్డులోకి చేరిన వర్షపునీరు
- రోగులను మరో వార్డులోకి మారుస్తున్న ఆస్పత్రి సిబ్బంది
17:22 July 20
హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన
- హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన
- హైదరాబాద్‌లోని పలుచోట్ల రహదారులపై నిలిచిన వర్షపు నీరు
- రోడ్లపై వరదనీరు వల్ల నెమ్మదిగా సాగుతున్న వాహనాలు
- హైదరాబాద్‌లోని ప్రధాన రోడ్లు, కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్
- మాదాపూర్, గచ్చిబౌలిలో రోడ్లు జలమయం, ట్రాఫిక్ జామ్
- రాయదుర్గం, కొండాపూర్‌లో భారీగా స్తంభించిన వాహనాలు
- పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్‌పై వాహనదారుల ఆగ్రహం
- కొన్నిచోట్ల వాహనాలను దారి మళ్లిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
- మ్యాన్‌హోల్స్ మూసుకుపోయి రోడ్లపై నిలిచిన వరద నీరు
- జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవట్లేదని ఆగ్రహం
- నీటమునిగిన లింగంపల్లి రైల్వే అండర్ పాస్, కాలనీలు జలమయం
- ఖైరతాబాద్ రైల్వే గేట్ వద్ద దుకాణాల్లోకి చేరిన వరద నీరు
16:39 July 20
వర్షాల నేపథ్యంలో విద్యుత్‌శాఖ అప్రమత్తంగా ఉంది: ట్రాన్స్ కో సీఎండీ
- వర్షాల నేపథ్యంలో విద్యుత్‌శాఖ అప్రమత్తంగా ఉంది: ట్రాన్స్ కో సీఎండీ
- ఇప్పటివరకు 345 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి: రఘుమారెడ్డి
- ఇంతవర్షం ఉన్నప్పటికీ ఎక్కడా కరెంట్ పోవడం లేదు: రఘుమారెడ్డి
- ఎప్పటికప్పుడు మా ఉద్యోగులు, ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నారు: రఘుమారెడ్డి
- ఇంజినీర్లుకు సెలవులు రద్దు చేశాం: ఎస్పీడీసీఎల్ సీఎండీ
- ఎక్కడైనా నష్టం వాటిల్లితే అధికారులకు చెప్పాలి: ఎస్పీడీసీఎల్ సీఎండీ
- విద్యుత్ సంస్థ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలి: సీఎండీ
- హెల్ప్‌లైన్ నంబర్లు: 1912,100, 7382071574, 7382072106, 7382072104
- అపార్ట్‌మెంట్ సెల్లార్లలో మీటర్లు ఏర్పాటు ప్రమాదకరం: రఘుమారెడ్డి
15:57 July 20
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష
- రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష
- రానున్న 48 గంటల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం: సీఎస్
- అన్ని శాఖల అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎస్
- అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం: సీఎస్
- వరంగల్, ములుగు, కొత్తగూడెంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం: సీఎస్
- హైదరాబాద్‌లోనూ 40 మంది సిబ్బందితో బృందం సిద్ధం: సీఎస్
- గ్రేటర్‌లో 426 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు సిద్ధం: సీఎస్
- నగరంలో 157 స్టాటిక్ టీమ్‌లను సిద్ధంగా ఉంచాం: సీఎస్ శాంతికుమారి
- నీటి నిల్వ ఉండే 339 ప్రాంతాల వద్ద ప్రత్యేక సిబ్బంది సిద్ధం: సీఎస్
- ఇప్పటివరకు చెరువులు, కుంటలకు నష్టం వాటిల్లలేదు: సీఎస్
- ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు 50 శాతం మాత్రమే ఉన్నాయి: సీఎస్
- సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి: సీఎస్
- అన్ని మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేపట్టాలి: సీఎస్ శాంతికుమారి
15:38 July 20
గోదావరి నుంచి 9 లక్షల 32 వేల 228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల
- భద్రాచలం వద్ద మధ్యాహ్నం 3.19 గంటలకు 43 అడుగులు చేరిన గోదావరి నీటి మట్టం.
- మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా
- గోదావరి నుంచి 9 లక్షల 32 వేల 228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల
- ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశం
- ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలన్న కలెక్టర్
14:42 July 20
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలంలో 43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో భద్రాచలం వద్ధ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు
- లోతట్టు కాలనీలు గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ ప్రియాంక ఆలా
14:26 July 20
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో వర్షం
- హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో వర్షం
- బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌లో వర్షం
- బేగంపేట్, మారేడుపల్లి, చిలకలగూడలో వర్షం
13:35 July 20
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- మధ్యాహ్నం ఒంటి గంటకు 42అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం
13:35 July 20
హైదరాబాద్‌లో వర్షాలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సమీక్ష
- హైదరాబాద్‌లో వర్షాలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సమీక్ష
- సమీక్షకు హాజరైన జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, ఇంజినీర్లు
- వాటర్ లాగింగ్, చెట్లు విరిగిపోయాయని వస్తున్న ఫిర్యాదులు పరిష్కరించాలని ఆదేశం
- సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: జీహెచ్‌ఎంసీ
13:35 July 20
గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు
- గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు
- జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- టోల్ ఫ్రీ నంబర్ 040-21111111, డీఆర్‌ఎఫ్ టోల్ ఫ్రీ నంబర్ 9000113667
12:40 July 20
గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు
- గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు
- జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- టోల్ ఫ్రీ నంబర్ 040-21111111, డీఆర్‌ఎఫ్ టోల్ ఫ్రీ నంబర్ 9000113667
12:39 July 20
సబ్‌కలెక్టర్ కార్యాలయం ముందు రామాలయం ఏరియా దుకాణదారుల ధర్నా
- భద్రాచలంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
- సబ్‌కలెక్టర్ కార్యాలయం ముందు రామాలయం ఏరియా దుకాణదారుల ధర్నా
- అధికారుల నిర్లక్ష్యం వల్లే దుకాణాలు వర్షపు నీటిలో మునిగిపోయాయని ఆవేదన
12:37 July 20
భారీ వర్షాల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై సీఎస్ అత్యవసర సమావేశం
- భారీ వర్షాల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై సీఎస్ అత్యవసర సమావేశం
- ఉన్నతస్థాయి కార్యదర్శులు, అధికారులతో సీఎస్ శాంతికుమారి సమావేశం
11:52 July 20
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం
- వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం
11:50 July 20
అన్ని జిల్లాల వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన
- రాష్ట్రంలో వర్షాల దృష్ట్యా అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ
- అన్ని జిల్లాల వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన
- ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలి: హరీశ్
- మధ్నాహ్నం వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్ వీడియో కాన్ఫరెన్స్
- ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సమీక్ష
11:50 July 20
భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
- భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
- సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించనున్న సీఎస్
- నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష
- రెవెన్యూ, విపత్తు నిర్వహణ, పోలీసు, వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష
11:07 July 20
రాష్ట్రంలో ఇవాళ, రేపు అన్ని వర్సిటీ పరీక్షలు వాయిదా
- రాష్ట్రంలో ఇవాళ, రేపు అన్ని వర్సిటీల్లో జరగవలసిన పరీక్షలు వాయిదా
10:38 July 20
- భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- ఉ.10 గంటలకు 40.8అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం
10:25 July 20
కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద పెరుగుతున్న నీటిమట్టం
- భూపాలపల్లి: కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద పెరుగుతున్న నీటిమట్టం
- మహారాష్ట్ర నుంచి భారీగా వస్తున్న ప్రాణహిత ప్రవాహం
- పుష్కర ఘాట్ మెట్లను తాకుతూ ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత నదులు
- కాళేశ్వరం వద్ద 33 అడుగులకు చేరిన నీటిమట్టం
10:23 July 20
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న ప్రవాహం
- నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న ప్రవాహం
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 47,332 క్యూసెక్కుల ప్రవాహం
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1073.2 అడుగులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091అడుగులు
- కామారెడ్డి: పోచారం ప్రాజెక్టుకు 9,091 క్యూసెక్కుల ప్రవాహం
- పోచారం ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,459అడుగులు
- పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,464అడుగులు
- కామారెడ్డి: కౌలాస్ నాలా ప్రాజెక్టుకు 775 క్యూసెక్కుల ప్రవాహం
- కౌలాస్ నాలా ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 456మీటర్లు
- కౌలాస్ నాలా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458మీటర్లు
10:23 July 20
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో వర్షాలు
- ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలమయమైన రహదారులు
- లింగంపల్లి రైల్వే అండర్ పాస్ కింద భారీగా చేరుకున్న వర్షపు నీరు
10:05 July 20
కామారెడ్డి జిల్లాలో రెండ్రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
- కామారెడ్డి జిల్లాలో రెండ్రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
- జలమయమైన లోతట్టు ప్రాంతాలు, పొంగిపొర్లుతున్న వాగులు
- రోడ్లపై నీరు చేరడంతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు
- కామారెడ్డి- బ్రహ్మణపల్లి మధ్య తెగిపోయిన తాత్కాలిక రోడ్డు
- కామారెడ్డి నుంచి పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- కామారెడ్డి: కర్ణంగడ్డ తండాకు వెళ్లే మార్గంలో కోతకు గురైన రహదారి
- నిజామాబాద్: లింగపూర్ వాగు ఉద్ధృతికి ధ్వంసమైన రహదారి
- అలుగు పారుతున్న డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ చెరువు
10:04 July 20
కామారెడ్డిలో వర్షాలకు నాని కూలిన పైకప్పు
- కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ఊడి పడిన పీవోపీ పెచ్చులు
- కామారెడ్డి: డయాగ్నొస్టిక్ గదిలో కూలిన పీవోపీ పెచ్చులు
- కామారెడ్డి: ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
- కామారెడ్డి: వర్షాలకు నాని కూలిన పైకప్పు
10:03 July 20
రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు
- ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
- రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు
- వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
09:27 July 20
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- ఉ.9 గంటలకు 40 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం
09:26 July 20
భూపాలపల్లి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
- భూపాలపల్లి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
- కాకతీయ ఉపరితల గనుల్లో వర్షపు నీరు చేరి నిలిచిన బొగ్గు ఉత్పత్తి
09:25 July 20
భద్రాచలం పడమర మెట్ల వద్ద బొమ్మల దుకాణాల్లోకి చేరిన వర్షపు నీరు
- భద్రాచలం: రామాలయం పడమర మెట్లు, అన్నదాన సత్రం వద్దకు చేరిన వర్షపు నీరు
- పడమర మెట్ల వద్ద బొమ్మల దుకాణాల్లోకి చేరిన వర్షపు నీరు
09:25 July 20
కేశవాపూర్- పెగడపల్లి మధ్య పొంగి ప్రవహిస్తున్న వాగు
- భూపాలపల్లి: కేశవాపూర్- పెగడపల్లి మధ్య పొంగి ప్రవహిస్తున్న వాగు
- వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిపివేత
09:08 July 20
బస్వాపూర్ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు
- సిద్దిపేట: బస్వాపూర్ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు
- సిద్దిపేట: వాగు ఉద్ధృతికి నిలిచిన వాహనాల రాకపోకలు
09:06 July 20
ఇల్లందు నియోజకవర్గంలో వర్షం కారణంగా నిలిచిన బొగ్గు ఉత్పత్తి
- ఇల్లందు నియోజకవర్గంలో వర్షం కారణంగా నిలిచిన బొగ్గు ఉత్పత్తి
- ఇల్లందు, కోయగూడెం ఉపరితల గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
09:06 July 20
తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు చేరుతున్న వరద
- భద్రాద్రి: తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు చేరుతున్న వరద
- ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి 51 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల
09:05 July 20
వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
- వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
- వికారాబాద్: వర్షాల కారణంగా పంటపొలాల్లో భారీగా చేరిన వరద
09:05 July 20
బచ్చన్నపేట మండలంలో తెగిన కల్వర్టు
- జనగామ: బచ్చన్నపేట మండలంలో తెగిన కల్వర్టు
- రహదారి మరమ్మత్తు పనుల్లో భాగంగా తాత్కాలికంగా నిర్మించిన కల్వర్టు
- జనగామ- సిద్దిపేట వెళ్లే వాహనాలకు అంతరాయం
09:03 July 20
కాళేశ్వరం వద్ద పెరుగుతున్న ఉభయ నదుల ప్రవాహం
- భూపాలపల్లి: కాళేశ్వరం వద్ద పెరుగుతున్న ఉభయ నదుల ప్రవాహం
- భూపాలపల్లి: 33 అడుగులు మేర నీటిమట్టం నమోదు
- ములుగు: పేరూరులో 42.21అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం
09:03 July 20
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
- భద్రాద్రి: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
- ఉ.7 గంటలకు 39 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం
09:02 July 20
కడెం జలాశయానికి పెరిగన వరద ఉద్ధృతి
- నిర్మల్: కడెం జలాశయానికి పెరిగన వరద ఉద్ధృతి
- కడెం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు
- కడెం జలాశయం ప్రస్తుత నీటి మట్టం 691.200 అడుగులు
- కడెం జలాశయలో చేరుతున్న 3608 క్యూసెక్కుల వరద నీరు
- కడెం జలాశయం ఒక వరద గేట్ ద్వారా 2142 క్యూసెక్కుల నీటి విడుదల
08:40 July 20
RAIN LIVE UPDATES : విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- వర్షం కారణంగా ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవు
- విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెలవులు ప్రకటించిన మంత్రి సబిత