మంగళవారం కురిసిన వర్షానికి సికింద్రాబాద్ భోలక్పూర్ ఎస్సీ వసతిగృహంలోకి భారీగా వరద నీరు చేరింది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోకాలు లోతు నీరు రావడం వల్ల విద్యార్థులంతా పై అంతస్తుకు వెళ్లారు. పుస్తకాలు అన్ని తడిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వసతిగృహంలోకి వరద నీరు.. విద్యార్థుల అవస్థలు - హైదరాబాద్ భారీ వర్షాలు
హైదరాబాద్లో మంగళవారం కురిసిన వర్షానికి భోలక్పూర్ ఎస్సీ వసతిగృహంలోకి భారీగా వరద నీరు చేరింది. మోకాలు లోతు నీరు రావడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
bolakpur hostel flood