హైదరాబాద్‌లో మళ్లీ వర్షం పడుతోంది. మల్కాజ్‌గిరి, నాచారం, ముషీరాబాద్, కాప్రా, తార్నాక, ఉస్మానియా వర్సిటీ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, కోఠి, సుల్తాన్‌బజార్, చార్‌మినార్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, శివాజీనగర్ పరిసర ప్రాంతాల్లో మళ్లీ మోస్తారు వాన నమోదైంది. ఖైరతాబాద్, గచ్చిబౌలి, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, కీసరలో వర్షం కురుస్తోంది.
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం - rains in Hyderabad
![హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం Floods again in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9230289-58-9230289-1603093887590.jpg)
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం
13:04 October 19
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం
Last Updated : Oct 19, 2020, 2:32 PM IST