- తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోదీ
- తెలంగాణ, ఏపీలో వరద పరిస్థితుల గురించి తెలుసుకున్న ప్రధాని
- రాష్ట్రాలకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన మోదీ
LIVE: వరద పరిస్థితుల గురించి తెలుసుకున్న ప్రధాని - undefined
19:34 October 14
19:33 October 14
- తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితులపై విచారం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
- వరద సహాయక చర్యల్లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని రాహుల్‌గాంధీ పిలుపు
19:17 October 14
- వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు 2 రోజుల పాటు సెలవు
- వర్షాల కారణంగా ఎనుమాముల మార్కెట్‌కు 2 రోజుల పాటు సెలవు
- తిరిగి ఈనెల 19న తెరుచుకోనున్న ఎనుమాముల మార్కెట్
- సెలవు రోజుల్లో రైతులు మార్కెట్‌కు రావద్దు: మార్కెట్ ఛైర్మన్ సదానందం
19:16 October 14
- యాదాద్రి: భువనగిరి పెద్ద చెరువు వద్ద బాలుడు గల్లంతు
- గల్లంతైన బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు
17:23 October 14
- రాష్ట్రంలోని న్యాయ స్థానాలకు సెలవు ప్రకటించిన హైకోర్టు
- భారీ వర్షాల కారణంగా రేపు అన్ని న్యాయస్థానాలకు సెలవు
16:48 October 14
తొలి రెండు వారాల్లో అధిక వర్షపాతం నమోదు
- రాష్ట్రంలో అక్టోబర్ తొలి రెండు వారాల్లో అధిక వర్షపాతం నమోదు
- రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 144 శాతం అధిక వర్షపాతం నమోదు
- హైదరాబాద్‌లో సాధారణం కంటే 404 శాతం అధిక వర్షపాతం నమోదు
- మేడ్చల్ జిల్లాలో 380 శాతం, సంగారెడ్డిలో 355 శాతం అధిక వర్షపాతం నమోదు
- సిద్దిపేట- 311శాతం, యాదాద్రి జిల్లాలో 291 శాతం అధిక వర్షపాతం నమోదు
15:51 October 14
- వరద బాధితుల సహాయార్థం వరంగల్ కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు
- కంట్రోల్‌రూమ్ టోల్‌ఫ్రీ నంబర్-1800 425 1115
- వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- మున్సిపల్ కార్యాలయం టోల్ ఫ్రీ నంబర్- 1800 425 1980
- మున్సిపల్ కార్యాలయం వాట్సప్ నంబర్- 79971 00300
15:47 October 14
- గుల్బర్గాకు వాయవ్యదిశలో 80 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతం
- రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశం
- రాష్ట్రంలో ఇవాళ కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం
- కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం
- రేపు, ఎల్లుండి పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
15:37 October 14
- మూసీ ప్రాజెక్టులో ప్రమాదస్థాయికి చేరిన నీటిమట్టం
- మూసీ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
14:46 October 14
జలు అప్రమత్తంగా ఉండాలి
నాగర్‌కర్నూల్: వాగులు, చెరువులు, కుంటల సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అదనపు కలెక్టర్
అధికారులు అందరు ప్రజలకు అందుబాటులో ఉండాలి: అదనపు కలెక్టర్ మను చౌదరి
కలెక్టరేట్‌లో అత్యవసర సేవలకు కంట్రోల్ రూం (08540 230201) ఏర్పాటు
ప్రభుత్వ భవనాల్లో ప్రజలకు వసతి ఏర్పాటు చేయాలి: అదనపు కలెక్టర్ మను చౌదరి
నాగర్‌కర్నూల్: పంట, ఆస్తి నష్టం వివరాలను ఎప్పటికప్పుడు జిల్లాకు చేరవేయాలి: అదనపు కలెక్టర్
14:44 October 14
నిజాంసాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
- నిజాంసాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
- నిజాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 25,300 క్యూసెక్కులు
- నిజాంసాగర్ పూర్తి నీటిమట్టం 1,405 అడుగులు, ప్రస్తుతం 1,398.9 అడుగులు
- నిజాంసాగర్ సామర్థ్యం 17.8 టీఎంసీలు, ప్రస్తుతం 10.2 టీఎంసీలు
14:25 October 14
- నాగర్‌కర్నూల్: వాగులు, చెరువులు, కుంటల సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అదనపు కలెక్టర్
- అధికారులు అందరు ప్రజలకు అందుబాటులో ఉండాలి: అదనపు కలెక్టర్ మను చౌదరి
- కలెక్టరేట్‌లో అత్యవసర సేవలకు కంట్రోల్ రూం (08540 230201) ఏర్పాటు
- ప్రభుత్వ భవనాల్లో ప్రజలకు వసతి ఏర్పాటు చేయాలి: అదనపు కలెక్టర్ మను చౌదరి
- నాగర్‌కర్నూల్: పంట, ఆస్తి నష్టం వివరాలను ఎప్పటికప్పుడు జిల్లాకు చేరవేయాలి: అదనపు కలెక్టర్
14:03 October 14
నిజాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 25,300 క్యూసెక్కులు
- నిజాంసాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
- నిజాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 25,300 క్యూసెక్కులు
- నిజాంసాగర్ పూర్తి నీటిమట్టం 1,405 అడుగులు, ప్రస్తుతం 1,398.9 అడుగులు
- నిజాంసాగర్ సామర్థ్యం 17.8 టీఎంసీలు, ప్రస్తుతం 10.2 టీఎంసీలు
13:36 October 14
ఏడుగురిని రక్షించిన సహాయక బృందాలు
- మంజీరా నదిలో చిక్కుకున్న ఏడుగురిని రక్షించిన సహాయక బృందాలు
- ఏటిగడ్డకిష్టపూర్ వద్ద మంజీరా నది వరద ప్రవాహంలో చిక్కుకున్న ఏడుగురు
- రాత్రి వ్యవసాయ క్షేత్రంలో నిదురించిన ఏడుగురు వ్యక్తులు
- సింగూరు గేట్లు ఎత్తివేతతో తెల్లవారుజాముకల్లా చుట్టుముట్టిన నీరు
13:24 October 14
అదుపుతప్పి వ్యవసాయబావిలో పడిపోయిన కారు
- జగిత్యాల: ధరూర్-చల్‌గల్ బైపాస్ రోడ్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం
- జగిత్యాల: అదుపుతప్పి వ్యవసాయబావిలో పడిపోయిన కారు
- జగిత్యాల: బావిలో నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి
- జగిత్యాల: మునిగిపోయిన కారును వెలికి తీస్తున్న గ్రామస్థులు
13:18 October 14
వరద ఉద్ధృతికి తెగిన వాగు కట్ట
- యాదాద్రి: సైదాపురం వద్ద వరద ఉద్ధృతికి తెగిన వాగు కట్ట
- యాదాద్రిభువనగిరి: పంట పొలాల్లోకి చేరిన వరద నీరు
- సైదాపురం వద్ద ఉద్ధృతంగా అలుగు పోస్తున్న చెరువు
- మాసాయిపేట నుంచి సైదాపురానికి నిలిచిన రాకపోకలు
13:17 October 14
ఎల్లుండి మళ్లీ వాయుగుండంగా మారనున్న అల్పపీడన ప్రాంతం
- కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణపై కొనసాగుతున్న వాయుగుండం
- భూమిపైకి వచ్చినా బలహీనపడకుండా స్థిరంగానే కొనసాగుతున్న వాయుగుండం
- ప్రస్తుతం కర్ణాటకలోని గుల్బర్గాకు 80 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
- పశ్చిమవాయవ్య దిశగా 25 కి.మీ. వేగంతో కదులుతున్న వాయుగుండం
- సాయంత్రానికి క్రమంగా బలహీనపడి అల్పపీడన ప్రాంతంగా మారే సూచన
- పశ్చిమ వాయవ్యంగా కదులుతూ అరేబియా సముద్రంపైకి వెళ్లనున్నట్లు అంచనా
- ఎల్లుండి మళ్లీ వాయుగుండంగా మారనున్న అల్పపీడన ప్రాంతం
- ఈశాన్య దిశగా కదులుతూ మహారాష్ట్ర-గుజరాత్‌కు దక్షిణంగా తీరం దాటే అవకాశం
- వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీవర్షాలు కురిసే అవకాశం
- తెలంగాణలో అనేకచోట్ల 20 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదయ్యే సూచన
- కర్ణాటక, మహారాష్ట్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం
- వాయుగుండం ప్రభావంతో రేపట్నుంచి మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో భారీవర్ష సూచన
11:48 October 14
రాకపోకలు నిలిపివేసిన అధికారులు
- యాదాద్రి: భువనగిరి-చిట్యాల మధ్య రహదారులపై నుంచి వరద ప్రవాహం
- భువనగిరి-చిట్యాల మార్గంలో భారీ వాహనాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
10:50 October 14
- సంగారెడ్డి: మంజీరా నదిలో చిక్కుకున్న ఏడుగురు
- ఏటిగడ్డకిష్టపూర్ వద్ద మంజీరా నదిలో చిక్కుకున్న ఏడుగురు
- రాత్రి వ్యవసాయ క్షేత్రంలో నిదురించిన ఏడుగురు వ్యక్తులు
- సింగూరు గేట్లు ఎత్తివేతతో తెల్లవారుజాముకల్లా చుట్టుముట్టిన నీరు
10:40 October 14
40 మంది సురక్షితం
- యాదాద్రి: పోచంపల్లి-కొత్తగూడెం మధ్య వాగులో చిక్కుపోయిన ఆర్టీసీ బస్సు
- ఆర్టీసీ బస్సు దిల్‌సుఖ్‌నగర్ నుంచి పోచంపల్లికి వస్తుండగా నిన్న రాత్రి ఘటన
- వరద ప్రవాహ వేగానికి పెద్దల మైసమ్మ(42), భోగ వైష్ణవి(18) గల్లంతు
- ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 40 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
- వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇద్దరి కోసం సహాయక బృందాల గాలింపు
10:02 October 14
- సిద్దిపేట: ములుగు మండలం చీరసాగర్ క్రాస్‌రోడ్డు వద్ద తెగిన రోడ్డు
- అన్నాసాగర్ వెళ్లే రహదారిపై మధ్యలో కల్వర్టు వద్ద ఘటన
- నిలిచిన రాకపోకలు
09:57 October 14
- సిద్దిపేట జిల్లా ములుగు మండలం చీరసాగర్ క్రాస్ రోడ్ నుంచి అన్నాసాగర్ వెళ్లే రహదారిపై మధ్యలో కల్వర్టు వద్ద తెగిన రోడ్డు
- నిలిచిన రాకపోకలు
09:41 October 14
సింగూరు జలాశయాంలో నీటి పరవళ్లు
- భారీ వరద ప్రవాహంతో సింగూరు జలాశయంలో నీటి పరవళ్లు
09:25 October 14
- వలిగొండ-నాగారం మధ్య మూసి వంతెనపైకి వరద ప్రవాహం
- యాదాద్రి: మూసీ వంతెనను తాకుతూ ప్రవహిస్తున్న వరద నీరు
- యాదాద్రి: నీట మునిగి సమీపంలో ఉన్న లారీలు
09:12 October 14
నిజాంసాగర్ జలాశయానికి వరద ఉద్ధృతి
- కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పెరుగుతున్న వరద
- ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న 10వేల క్యూసెక్కుల నీరు
- సింగూరు నుంచి రానున్న వరద ప్రవాహం
- వరద ప్రవాహం కొనసాగితే మరో రెండ్రోజుల్లో నిజాంసాగర్ నిండే అవకాశం
08:47 October 14
- సంగారెడ్డి: అమీన్‌పూర్‌లోని బీరంగూడ సాయికాలనీ వరద ప్రవాహం
- సాయికాలనీ ప్రధానిరహదారిపై 4 అడుగుల మేర పారుతున్న వరద నీరు
08:42 October 14
మెదక్: ఎడతెరిపిలేని వర్షాలకు పొంగిపొర్లుతున్న పసుపులేరు వాగు
08:18 October 14
తడిసిముద్దయిన తెలంగాణ
- ఎడతెరిపిలేని వర్షాలకు నాగర్‌కర్నూల్ జిల్లాలో ముగ్గురు మృతి
- నాగర్‌కర్నూల్ జిల్లా కొమ్మెరలో మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి
- కొండా హనుమంత్‌రెడ్డి (70), కొండా అనసూయమ్మ (55), హర్షవర్ధన్‌రెడ్డి (12) మృతి
- మరో ఇద్దరు కుటుంబసభ్యులకు గాయాలు
- వేములప్లలి మండలంలో పొంగిపొర్లుతున్న చిత్రపరక వాగు
- వరద ఉద్ధృతికి 100 ఎకరాల పంట నష్టం, ఆందోళనలో రైతులు