భారీవర్షంతో మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్, ఎన్ఎమ్డీసీ కాలనీ, రాజనగర్, పటేల్ నగర్లో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై సుమారు మోకాలు లోతు వరకు నీరు చేరడం వల్ల.. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. చాలావరకు ఇళ్లలోకి నీరు చేరడం వల్ల.. వారంతా భవనాల పైకి ఎక్కి తలదాల్చుకోవాల్సి వస్తోంది. వర్షాలు తమకు శాపంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పడవుల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి..