తెలంగాణ

telangana

ETV Bharat / state

జోరువాన... రహదారులు జలమయం - హైదరాబాద్​లో భారీ వర్షం

మూడు రోజులుగా కరుస్తోన్న జోరు వర్షానికి హైదరాబాద్​ నగరంలోని చాలా ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

heavy rain in hyderabad city and roads flooded
జోరువాన... రహదారులు జలమయం

By

Published : Aug 15, 2020, 1:58 PM IST

గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. ఎం.జే మార్కెట్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్​బాగ్, ఖైరతాబాద్, నారాయణగూడ, హిమాయత్​నగర్, బేగంబజార్ పలు ప్రాంతాలలో వర్షం కురుస్తుంది. వర్షానికి రహదారులు జలమయమవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై భారీగా నీరు నీలవడం వల్ల జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details