జంటనగరాల్లోని కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, ఈసీఐఎల్,అల్వాల్, బొల్లారం, మారేడుపల్లి, బేగంపేట, చిలకలగూడ, పద్మారావు నగర్, సంగీత్ , బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్ , హిమాయత్‌నగర్, నారాయణ గూడ, హబ్సిగూడ, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రోడ్లపై పెద్ద ఎత్తున వరదనీరు చేరటంతో... వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
జంటనగరాల్లో వర్షం... ట్రాఫిక్‌కు అంతరాయం - Heavy Rain at secunderabad today news
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం కావడం వల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Heavy Rain at Hyderabad today news