హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్, మక్కా మసీద్ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతీయ పౌర పట్టిక, పౌరసత్వ సవరణ బిల్లు అమలును నిరసిస్తూ ప్రజలు నిరసన కార్యక్రమాలు చేస్తారనే సమాచారం మేరకు పోలీసులు ముందస్తు భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర జాయింట్ కమిషనర్ అవినాష్ మోహన్తి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
చార్మినార్ వద్ద భారీ బందోబస్తు - latest news of police in charminar
హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

చార్మినార్ వద్ద భారీ బందోబస్తు