తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​కు ఊహించని స్పందన.. భారీగా దరఖాస్తులు - land regularization scheme in telangana

శనివారం చివరి రోజు కావడం వల్ల ఎల్​ఆర్​ఎస్​కు దరఖాస్తులు భారీగా వచ్చాయి. రాష్టవ్యాప్తంగా ఇప్పటివరకు 25లక్షల 28వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

heavy lrs applications on last day in telangana
ఎల్​ఆర్​ఎస్​కు ఊహించని స్పందన.. భారీగా దరఖాస్తులు

By

Published : Nov 1, 2020, 5:08 AM IST

అక్రమ వెంచర్లు, అనధికార ప్లాట్ల క్రమబద్దీకరణ ఎల్​ఆర్​ఎస్​కు దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. చివరి రోజు కావడం వల్ల ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేందుకు పోటీపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 25 లక్షల 28 వేల దరఖాస్తులు వచ్చాయి.

గ్రామ పంచాయతీల నుంచి 10 లక్షల 69 వేలు, పురపాలకసంఘాల నుంచి 10 లక్షల 48 వేలు, నగరపాలకసంస్థల నుంచి 4 లక్షల 11 వేల ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మరో పది రోజుల సమయం

ABOUT THE AUTHOR

...view details