తెలంగాణ

telangana

ETV Bharat / state

బాహుబలి లారీ... 146 చక్రాలు! - తూర్పు గోదావరిలో లారీకి 146 చక్రాలు న్యూస్

సాధారణంగా లారీకి ఆరు, ఎనిమిది, పన్నెండు టైర్లు చూస్తుంటాం.  కానీ ఓ లారీకి ఏకంగా 146 చక్రాలు ఉన్నాయి.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/24-November-2019/5159654_lorry.mp4

By

Published : Nov 24, 2019, 11:07 AM IST

బాహుబలి లారీ... 146 చక్రాలు!

తూర్పు గోదావరి జిల్లా తుని మండలం ఎర్ర కోనేరు వద్ద జాతీయ రహదారిపై ఓ బాహుబలి లారీ కనిపించింది. గుజరాత్ నుంచి విశాఖకు భారీ ట్రాన్స్​ఫార్మర్​నుతరలిస్తున్న ఈ లారీకి 146 చక్రాలు ఉన్నాయి. 16 వరుసల్లో ఎనిమిది చొప్పున 128 చక్రాలు, ఇంజిన్​కు మరో 18 చక్రాలు ఉన్నాయి. ఈ లారీ రోడ్డుపై వెళ్తుంటే స్థానికులంతా ఆసక్తిగా చూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details